పజల పన్నులతోనే పరిపాలన.. పాలకులు తెలుసుకోవాలి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్ అక్టోబర్ 9: : ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతోనే పరిపాలన సాగిస్తున్నామని పాలకులు తెలుసుకోవాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. రాజకీయం అంటే కేవలం పరిపాలన మాత్రమే కాదని.. మిగతా అన్నిరంగాలు కలిస్తేనే పరిపూర్ణ సమాజంగా పరిగణించబడుతుందని…