ఖలిస్థాన్ తీవ్రవాద గ్రూప్ హెచ్చరికలు
న్యూ డిల్లీ: ఖలిస్థాన్ తీవ్రవాది సిఖ్ ఫర్ జస్టిస్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢల్లీి, పంజాబ్ ఎయిర్‌పోర్టుల్లో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు విధించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. ఢల్లీిలోని ఇందిరా…