Tag: తమ్ముడిని నరికిచంపిన అన్న

తమ్ముడిని నరికిచంపిన అన్న

హైదరాబాద్‌:ఫిలిం నగర్‌ పోలీసు పరిధిలో దారుణం జరిగింది. తోడబుట్టిన తమ్ముడ్ని సొంత అన్న దారుణంగా హత్య చేసాడు. భార్యను లైంగికంగా వేధిస్తున్నాడని అనుమానంతో తమ్ముడు సజ్జిద్‌ అహ్మద్‌ ను ఆన్న షబ్బీర్‌ అహ్మద్‌ నరికి చంపాడు. గురువారం ల్లవారుజామున రెండు గంటలకు…