Tag: ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో మనీష్‌ సిసోడియా కు మరోసారి ఎదురుదెబ్బ

ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో మనీష్‌ సిసోడియా కు మరోసారి ఎదురుదెబ్బ

న్యూ డిల్లీ అక్టోబర్‌ 30:ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో అరెస్టైన ఢల్లీి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత మనీష్‌ సిసోడియా కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి, మనీలాండరింగ్‌ కేసుల్లో సిసోడియాకు బెయిల్‌ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు…