Tag: గురువారం సాయంత్రం ఢల్లీికి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి

గురువారం సాయంత్రం ఢల్లీికి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి

  తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గురువారం సాయంత్రం ఢల్లీి కి బయలుదేరారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్‌ నుంచి న్యూఢల్లీికి బయలుదేరి వెళ్లారు. ఈ రాత్రి 1, జన్పథ్‌ నివాసంలో ముఖ్యమంత్రి జగన్‌ బస చేస్తారు.…