Tag: గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

సిద్దిపేట నవంబర్‌ 9: గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన నామినేషన్‌ పత్రాలను ఆర్‌వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. ఎర్రవల్లి…