Tag: కోట్లు కురిపించిన ఎన్నికలు

కోట్లు కురిపించిన ఎన్నికలు

హైదరాబాద్‌, నవంబర్‌ 30: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో డిజిటల్‌ విూడియాను భారీగా వాడుకున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి సోషల్‌ విూడియాతో ప్రజల్లోకి వెళ్లారు. అంతో కాకుండా ఫేస్‌ బుక్‌, గూగుల్‌ కూడా పార్టీలు భారీగా ప్రకటనలు ఇచ్చాయి. వందల కోట్ల రూపాయలను…