కొన్ని ఫ్యామిలీలకే ప్యాక్:టీడీపీలో తమ్ముళ్ల ఆవేదన
విజయవాడ, మార్చి 27 : టీడిపిలో కష్టపడి పనిచేసిన వారికి ఒక వైపు మొండి చేయి చూపిస్తూ, మరోవైపు డబ్బుండి లాబీయింగ్ చేసుకున్న వారికే పెద్ద పీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కష్టపడి పనిచేసిన వారికి టికెట్లు లేవని తెలుగు తమ్ముళ్ళు…