Tag: కొత్త కేబినెట్‌ లో మంత్రులు.. ప్రొఫైలు

కొత్త కేబినెట్‌ లో మంత్రులు.. ప్రొఫైలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7: తెలంగాణలో కొత్త కేబినెట్‌ కొన్ని గంటల్లో కొలువు దీరనుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న రేవంత్‌ రెడ్డి.. మంత్రి వర్గంలో 11 మందికి చోటు కల్పించారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. మంథని ఎమ్మెల్యే…