Tag: కులగణన… కొంప ముంచుతుందా..?

కులగణన… కొంప ముంచుతుందా..?

‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా కులగణన నివేదికను విడుదల చేయలేక.. దాచిపెట్టలేక.. కక్కలేక మింగలేక అన్నట్టుగా మారింది కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి. నివేదిక బహిర్గతమైతే ఇన్నాళ్లుగా కొనసాగిస్తున్న తమ ఆధిపత్యానికి అడ్డుపడుతుందని ఈ రెండు వర్గాలు…