Tag: కుప్పం నుంచే ‘మేలుకో తెలుగోడా’ బస్సు యాత్ర

కుప్పం నుంచే ‘మేలుకో తెలుగోడా’ బస్సు యాత్ర

తిరుపతి, అక్టోబరు 6: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ కావడం, గత 25 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉండటంతో నారా భువనేశ్వరి టీడీపీలో యాక్టివ్‌ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆమె కూడా ఆందోళనలు చేపడుతున్నారు. అక్రమంగా రాజకీయ కక్ష…