Tag: కిరణ్‌ రెడ్డి… మళ్లీ గాయబ్‌

కిరణ్‌ రెడ్డి… మళ్లీ గాయబ్‌

తిరుపతి, నవంబర్‌ 21:మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణ ఎన్నికల సమయంలో మళ్లీ కనిపించకుండా పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆయనను తెలంగాణ…