Tag: ఒక రేషన్‌ కార్డు.. ఒక విూటర్‌.. ఒక కుటుంబం

ఒక రేషన్‌ కార్డు.. ఒక విూటర్‌.. ఒక కుటుంబం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10:అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హావిూ మేరకు తెలంగాణలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈనెలలోనే పథకం అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన…