ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై సీఈసీ సస్పెన్షన్ ఎత్తివేత
హైదరాబాద్ డిసెంబర్ 12: ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై సీఈసీ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అంజనీకుమార్ విజ్ఞప్తిని సీఈసీ పరిగణనలోకి తీసుకుంది. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని ఆయన తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని.. ఇలాంటి ఘటన పునరావృతం…