Tag: ఏలూరులో ఘోర అపచారం

గ్రామ దేవత కళ్ళు పెకిలించుకు పోయిన దొంగ

ఏలూరు: ఏలూరు గ్రామ దేవత విగ్రహం నుంచి దేవత కళ్లను గుర్తు తెలియను దుండగులు పెకిలించుకుపోయారు. ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన ఏలూరు గ్రామ దేవత కళ్ళు పెకిలించుకుపోవటంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వారం రోజుల వ్యవధిలో ఏలూరులో వరుస…