Tag: ఏపీపై కాంగ్రెస్‌ దృష్టి

ఏపీపై కాంగ్రెస్‌ దృష్టి

విజయవాడ, డిసెంబర్‌ 5: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఏపీ పై ఫోకస్‌ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ వైసిపికి ఓటమి ఎదురైతే నే కాంగ్రెస్‌ పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం…