Tag: ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసి పోటీ చేస్తారో..

ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసి పోటీ చేస్తారో..

గుంటూరు, అక్టోబరు 6: ఏపీలో నెలకొన్న రాజకీయ వాతావరణం ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా స్ఫష్టత రావడం లేదు. టీడీపీ`జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందో లేదోననే విషయం ఇప్పట్లో తెలేలా…