ఎన్డీయే కూటమిలోకి మరిన్ని పార్టీలు
బెంగళూరు, ఫిబ్రవరి 13: రుణ శేషం.. శత్రుశేషం ఉండకూడదు అంటారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాంటి అంచనానే వేసుకున్నట్టున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే గత రెండు పర్యాయాలు…