పట్టాలెక్కనున్న వందేభారత్ జనరల్ ట్రైన్స్
ముంబై, నవంబర్ 11: భారత రైల్వేలో సంస్కరణలపై కేంద్రం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్పటికే వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలోనూ మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్‌లను తయారు చేసింది. వందేభారత్ రైళ్లలాగే ఉన్నా వీటిలో…