Tag: అన్ని శాఖలలో ఆర్ధిక స్థితి బాగోలేదు:మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

అన్ని శాఖలలో ఆర్ధిక స్థితి బాగోలేదు:మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌: పౌర సరఫరాల శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. రైతుల నుంచి ప్రోక్యూర్మెంట్‌ చేసే శాఖ అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మంగళవారం అయన పౌర సరఫరా శాఖపై సవిూక్ష జరిపారు. మంత్రి మాట్లాడుతూ గ్యాస్‌ సిలిండర్‌ 500,…