Tag: అన్ని పార్టీలు… బీసీ మంత్రమే…

అన్ని పార్టీలు… బీసీ మంత్రమే…

కాకినాడ, నవంబర్‌ 20: ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలకు కాస్త సమయం ఉండగానే ప్రధాన పార్టీలన్నీ హావిూలకు పదును పెడుతున్నారు. ఎన్నికలను ప్రభావితం చేయగలిగే ఓటు బ్యాంకుపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి…