Tag: అంగుళ్ల కేసులో టీడీపీ నేతలకు ఊరట

అంగుళ్ల కేసులో టీడీపీ నేతలకు ఊరట

న్యూఢల్లీి, అక్టోబరు 3: అంగళ్లు కేసులో తెలుగుదేశం పార్టీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంగళ్లు ఘటనలో తెలుగుదేశం నేతలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు…