Category: అంతర్జాతీయo

ఏప్రిల్‌ 8న ఖగోళంలో అద్భుతం:గత 50 ఏళ్లలో ఇదే సుదీర్ఘ సూర్యగ్రహణం

ఏప్రిల్‌ 8న ఖగోళంలో అద్భుతం గత 50 ఏళ్లలో ఇదే సుదీర్ఘ సూర్యగ్రహణం న్యూయార్క్‌ మార్చ్‌ 21: వచ్చే నెల 8న ఖగోళంలో అద్భుతం జరుగనుంది. ఈ ఏడాది మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఆ రోజున సంభవించనుంది. సాధారణంగా భూమికి సూర్యుడికి…

అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో భాగమే..మరోసారి స్పష్టం చేసిన అమెరికా

వాషింగ్టన్‌ మార్చ్‌ 21: అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్‌ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడిరచింది. అరుణాల్‌ను దక్షిణ టిబెట్‌గా (జాంగ్నాన్‌) అభివర్ణిస్తున్న చైనా.. అది తమదేనంటూ ఆ దేశ సైన్యం ఇటీవల ప్రకటన…

ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదు

ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదు పశ్చిమ దేశాలను హెచ్చరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాస్కో మార్చ్‌ 13:ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. మార్చి 1517…

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కు2900 కోట్ల పెనాల్టీ

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కు2900 కోట్ల పెనాల్టీ తప్పుడు ఆర్థిక పత్రాలతో బ్యాంకులను మోసం చేసిన కేసులో న్యూయార్క్‌ కోర్ట్‌ తీర్పు న్యూయార్క్‌ ఫిబ్రవరి 17: Ñ: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కు .. న్యూయార్క్‌…

ఈ ఏడాది 100 పాకిస్తాన్‌ డ్రోన్లను ధ్వంసం:బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారుల వెల్లడి

న్యూఢల్లీి డిసెంబర్‌ 26: భారత్‌ ? పాకిస్తాన్‌ సరిహద్దుల్లో పాక్‌కు చెందిన డ్రోన్లను సమర్థవంతంగా నిరోధించగలిగామని బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు వెల్లడిరచారు. ఈ ఏడాది 100 పాకిస్తాన్‌ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఈ డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు…

నల్ల సముద్రంపై ఉక్రెయిన్‌ దాడి.. రష్యా యుద్ధ నౌక ధ్వంసం

మాస్కో డిసెంబర్‌ 26: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య వార్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం ఉక్రెయిన్‌ చేసిన దాడిలో.. నల్ల సముద్రంలో ఉన్న తమ నౌక డ్యామేజ్‌ అయినట్లు రష్యా ఒప్పుకున్నది. రష్యా ఆక్రమిత క్రిమియాలో ఉన్న ఫెడోసియా పోర్టు…

చైనాను వణికిస్తున్న అంతుచిక్కని న్యుమోనియా

బీజింగ్‌ నవంబర్‌ 23:కరోనా మహమ్మారి విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసే వార్త ఇది. కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో మరో మహమ్మారి పురుడుపోసుకుంటున్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. చైనాలోని బడుల్లో అంతుచిక్కని నిమోనియా వ్యాధి విజృంభిస్తున్నది. బీజింగ్‌,…

సూపర్‌ బ్లడ్‌తో వయసు తగ్గింపు

శాన్‌ఫ్రాన్సిస్కో, నవంబర్‌ 17: టీనేజ్‌లో ఉండే ఉత్సాహం, శారీరక పటుత్వం.. వయసు పైబడ్డాక ఉండదు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు అమెరికాలోని సాఫ్ట్‌వేర్‌ బిలియనీర్‌ బ్రియాన్‌ జాన్సన్‌ వివాదాస్పద ‘మెడికల్‌ థెరపీ’ని తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆయన ఏటా 2 మిలియన్‌ డాలర్లకుపైగా ఖర్చు…

అంతరిక్షంలోకి రోబో పామును రూపొందించిన ‘నాసా’

కాలిఫోర్నియా, నవంబర్‌ 17: భారత్‌లో కనిపించే కొండచిలువ ఆకారం, అది కదిలే తీరును స్ఫూర్తిగా తీసుకొని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఓ రోబోను రూపొందించింది. మార్స్‌, చంద్రుడిపై ఎలాంటి ప్రదేశాల్లోనైనా సంచరించేలా దీన్ని రూపొందిస్తున్నది. ఈ ఆలోచన వెనుక…

ఒక సెకనులో 150 సినిమాలను డౌన్‌లోడ్‌

బీజింగ్‌, నవంబర్‌ 17:అద్భుత టెక్నాలజీల ఆవిష్కరణలో శరవేగంగా దూసుకుపోతున్న చైనా, మరో మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ను విజయవంతంగా వినియోగంలోకి తెచ్చింది. ఇది ఎంత వేగవంతమైందంటే.. ఒక సెకనులో 150 సినిమాలను డౌన్‌లోడ్‌ చేయవచ్చు. సెకనులో 1.2…