Category: గుంటూరు

విద్యుత్‌ స్మార్ట్‌ విూటర్ల పై 29న రౌండ్‌ టేబుల్‌ సమావేశం

చిలకలూరిపేట: విద్యుత్‌ స్మార్ట్‌ విూటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల విూద భారాన్ని మోపెందుకు సిద్ధపడుతుందని భారత కమ్యూనిస్టు పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ , సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పేరు బోయిన వెంకటేశ్వర్లు…

మరో 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు:మంత్రి లోకేష్‌ తో భేటీ అయిన హెచ్‌ సిఎల్‌ ప్రతినిధులు

ఎపిలో భారీవిస్తరణకు హెచ్‌ సిఎల్‌ సన్నాహాలు మరో 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు మంత్రి లోకేష్‌ తో భేటీ అయిన హెచ్‌ సిఎల్‌ ప్రతినిధులు అమరావతి: ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ సంస్థ హెచ్‌ సిఎల్‌ ఆంధ్రప్రదేశ్‌ లో తమ…

చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ

అమరావతి:ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు.ఈ నెల 27 వరకు అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందం పర్యటించనుంది.అమరావతి రాజధాని నగర నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులు సమకూర్చనున్నాయి.రాజధాని అమరావతి నిర్మాణాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు…

జన్మభూమి`2 కు ముహూర్తం ఖరారు

జన్మభూమి`2 కు ముహూర్తం ఖరారు ` వచ్చే ఐదేళ్లలో 17,500 కి.విూ సీసీ రోడ్లుఅమరావతి వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి`2 కార్యక్రమం ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.గ్రామాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామని సీఎం వెల్లడిరచారు.ప్రతీ ఇంటికి గ్రామానికి, ప్రాంతానికి ఏం…

ఓటుకు నోటు కేసు హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు 

అమరావతి: ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేసిన…

కెమేరా చేతపట్టి జర్నలిస్టును ఫోటోలు తీసిన సీఎం

గుంటూరు: వరల్డ్‌ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సిఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి…

నామినేటెడ్‌ పదవులకోసం భారీగా దరఖాస్తులు

అమరావతి: ప్రభుత్వ శాఖల్లో నామినేటెడ్‌ పదవుల కోసం టిడిపి కార్యాలయానికి భారీగా దరఖాస్తులు చేరుకున్నాయి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల కోసం నేతలు తమ దరఖాస్తులను పార్టీ కార్యాలయంలో అందజేశారు పార్టీలో తాము చాలా కష్టపడ్డామని, ఆర్థికంగా నష్టపోయామని,…

అందుకేప్రజలుబుద్ది చెప్పరు:వైఎస్‌ షర్మిల

అమరావతి: వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను జగన్‌ తుంగలో తొక్కడంతోనే ప్రజలు వైకాపాను గొయ్యి తీసి పాతిపెట్టారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ‘వైకాపా ప్రభుత్వం వైఎస్‌ మొదలు పెట్టిన జలయజ్ఞాన్ని విస్మరించింది. ఆయనకు ఇష్టమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌…

లోక్‌సభ స్పీకర్‌గా పురంధీశ్వరి..?..

అమరావతి జూన్‌ 10:Ñకేంద్రంలో కొత్త ఎన్‌డియే ప్రభుత్వం ఏర్పాటైన నేపధ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఎంపికపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. లోక్‌సభ స్పీకర్‌ పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై బిజెపి అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది.అయితే లోక్‌సభ స్పీకర్‌ పదవిని తెలుగుదేశం పార్టీకి…

అమరావతికి కొత్త కళ

విజయవాడ, జూన్‌ 10: ఏపీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు అధికారులు. జూన్‌ 12న ఉదయం 11.27 కు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్‌ 9న ఢల్లీిలో ప్రధాన మోదీ సహా పలువురు…