పారిశుద్యపు కార్మికుల కుటుంభాలకు పరిహారపు మెగా చెక్కులు అందచేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి
రాయచోటి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యపు కార్మికులుగా విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబాలకు పరిహారపు చెక్కులను ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా అందచేశారు. రామతోటి మమత W/0రవి,కొప్పు నాగేశ్వరిW/Oఆదినారాయణ,
వేముల నాగరత్న W/Oవరప్రసాద్ లకు కుటుంబానికి రూ 2 లక్షల చొప్పున పరిహారపు మెగా చెక్కులను అందచేశారు. బాధిత కుటుంభాలకు త్వరితగతిన పరిహారం అందించేందుకు కృషి చేసిన మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,కమీషనర్ గంగా ప్రసాద్, ఆర్ ఐ మల్లికార్జునలను ఎంఎల్ఏ అభినందించగా,బాధిత కుటుంబాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *