అన్నమయ్య జిల్లా జాతీయ BC సంక్షేమ సంఘము జిల్లా అధ్యక్షుడు పుల్లగూర రామాంజులు జన్మదిన వేడుకలు
రోజు సాయంత్రం రాయచోటి టౌన్, మదనపల్లి రోడ్డు భాను హరి రెసిడెన్సీ నందు అన్నమయ్య జిల్లా జాతీయ BC సంక్షేమ సంఘము జిల్లా అధ్యక్షుడు పుల్లగూర రామాంజులు గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి, రామాంజులుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, శాలువతో సన్మానించడమైనది.
ఈ కార్యక్రమంలో టీడీపీ BC సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు@గుట్టబాబు , రాయచోటి రూరల్ మండలం టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ మహాదేవపల్లి వెంకట రమణ రెడ్డి ,రాజంపేట టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు గుర్రము సుబ్బయ్య నాయుడు, గొర్లముదివీడు మాజీ సర్పంచ్ జిలాని బాషా , రాయచోటి టీడీపీ యువ నాయకుడు దుగ్గనపల్లి వెంకట రమణ రెడ్డి Rtd సెక్రటరీ రాజా సార్, అన్నమయ్య జిల్లా జాతీయ BC సంక్షేమ సంగం ఉపాధ్యక్షుడు మాధవరం శబరీష్, చిన్న గొల్లపల్లె గ్రామ కమిటీ అధ్యక్షుడు గురిగింజకుంట రమేష్ నాయుడు, మాజీ సర్పంచ్ మెరుగు సుదర్శన్ నాయుడు మెస్ట్రీ రమణ, కూలర్ హరినాధరాజు, నాగేంద్ర, జయన్న తదితరులు పాల్గొన్నారు.