బేతంచర్ల : సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి,ఆదేశాల మేరకు డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి,సూచనల మేరకు సీఐ ప్రియతమ్ రెడ్డి,ఎస్సై శివ శంకర్ నాయక్,ఆధ్వర్యంలో గురువారం కేంద్ర సాయుధ బలగాలు పోలీస్ సిబ్బందితో పట్టణంలోని ప్రధాన రహదారులు,అంగళ్ళ బజారు,కోటపేట, అమ్మవారిశాల,సత్రం,కొత్త బస్టాండ్,సబ్ రిజిస్టర్ ఆఫీస్,శ్రీనగర్ కాలనీ,ల వీధుల గుండా పోలీసులు కవాతు నిర్వహించారు.పట్టణంలో గ్రామాలలో శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.పోలీస్ సిబ్బంది ఉన్నారు