Tag: 21 కులాలు బీసీ గొడుగు క్రిందకు

21 కులాలు బీసీ గొడుగు క్రిందకు

ఏలూరు, నవంబర్‌ 15: ఏపీ ప్రభుత్వం బీసీ ఉపకులాలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బీసీలుగా పరిగణించే 21 కులాలు, ఉపకులాలకు భౌగోళిక పరిమితులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రాంతం, భౌగోళిక పరిమితులు…