Tag: 2024 క్యాలెండర్లు వచ్చేశాయ్‌

 2024 క్యాలెండర్లు వచ్చేశాయ్‌

తిరుమల, అక్టోబరు 30: 2024 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను విడుదల చేసింది టీటీడీ. ఈ మేరకు పలు నగరాల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన్నట్లు ప్రకటించింది.టీటీడీ క్యాలెండర్లు వచ్చేశాయి. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టీటీడీ ముద్రించిన 2024వ సంవత్సరం…