Tag: 15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు

15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు

15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు తిరుమల, అక్టోబరు 4: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో…