Tag: 1000 కోట్లు దాటిన ఆరోగ్యశ్రీ బకాయిలు:ఇకపై చికిత్సలు అందించలేమంటున్నప్రైవేట్‌ ఆస్పత్రులు

1000 కోట్లు దాటిన ఆరోగ్యశ్రీ బకాయిలు:ఇకపై చికిత్సలు అందించలేమంటున్నప్రైవేట్‌ ఆస్పత్రులు

నెల్లూరు, నవంబర్‌ 16:ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు వెయ్యి కోట్లను దాటిపోవడంతో ఇకపై చికిత్సలు అందించలేమంటూ ప్రైవేట్‌ ఆస్పత్రులు చేతులెత్తేశాయి.ఏపీ ఆరోగ్య శ్రీ ట్రస్టు గత ఆరు నెలల్లో వివిధ ఆస్పత్రులకు దాదాపు రూ.వెయ్యి కోట్లు బకాయిపడిరదని, వాటిని…