Tag: రెచ్చిపోతున్న గుప్తనిధుల వేటగాళ్లు

రెచ్చిపోతున్న గుప్తనిధుల వేటగాళ్లు

ఒంగోలు, అక్టోబరు 23: ఏపీలో గుప్త నిధుల వేటగాళ్లు రెచ్చిపోయారు. తాజాగా, 2 రోజుల క్రితం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పిట్టికాయగుళ్ల గ్రామంలోని శివాలయంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. గ్రామ సవిూపంలోని పిటికేశ్వర…