Tag: బటన్‌ నొక్కాడనికి ఫుల్‌ పేజీ ప్రకటనలు? కోట్లు ఖర్చు

బటన్‌ నొక్కాడనికి ఫుల్‌ పేజీ ప్రకటనలు? కోట్లు ఖర్చు

తిరుపతి, సెప్టెంబర్‌ 30: సీఎం జగన్‌ రెడ్డి కొత్త బటన్‌ నొక్కుతున్నారు. వాహన మిత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో పదివేలు జమ చేయబోతున్నారు. ఏపీలో ఆటోలు, కార్లు ఇలాంటి వాహనాలపై ఆధారపడేవాళ్లు నియోజకవర్గానికి వెయ్యి…