Tag: దేశంలో మరోసారి పెరిగిన కొవిడ్‌ కేసులు

దేశంలో మరోసారి పెరిగిన కొవిడ్‌ కేసులు

న్యూ డిల్లీ డిసెంబర్‌ 11: మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడిరచిన కరోనా వైరస్‌ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ కనుమరుగైపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కేసుల పెరుగుదల ఉలిక్కిపడేలా చేస్తోంది. భారత్‌లో మరోసారి పెద్ద సంఖ్యలో కేసులు పెరుగుదల కనిపించింది.…