Tag: జార్ఖండ్‌ కొత్త సిఎం గా చంపయి సోరెన్‌ ప్రమాణ స్వీకారం

జార్ఖండ్‌ కొత్త సిఎం గా చంపయి సోరెన్‌ ప్రమాణ స్వీకారం

రాంచీ ఫిబ్రవరి 2: జార్ఖండ్‌ ప్రభుత్వంలో ఏర్పడిన సందిగ్ధత ఎట్టకేలకు వీడిరది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్‌ నేత, మంత్రి చంపయి సోరెన్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని రాజ్‌ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఆయనతోపాటు కాంగ్రెస్‌…