Tag: గ్రూప్‌ వన్‌ నోటిఫికేషన్‌ కు లైన్‌ క్లియర్‌

గ్రూప్‌ వన్‌ నోటిఫికేషన్‌ కు లైన్‌ క్లియర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12:ముచ్చటగా మూడోసారి తెలంగాణలో గ్రూప్‌ `1 ఎగ్జామ్‌ రాసేందుకు తరుణం ఆసన్నమైంది. కాంగ్రెస్‌ సర్కారు గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. గతంలో లీకేజీ, కోర్టు కేసులతో రెండు సార్లు రాసిన పరీక్ష రద్దు కాగా…