Tag: కోడికత్తి కేసు శీనుకు బెయిల్‌

కోడికత్తి కేసు శీనుకు బెయిల్‌

విజయవాడ, ఫిబ్రవరి 8: కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌ కు ఎట్టకేలకు బెయిల్‌ మంజూరైంది. ఏపీ హైకోర్టు గురువారం అతనికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. కేసు గురించి విూడియాతో ఎక్కడా మాట్లాడవద్దని నిందితునికి స్పష్టం…