Tag: కాంగ్రెస్‌ లోకి దానం?.. సిఎం రేవంత్‌ తో భేటీ

కాంగ్రెస్‌ లోకి దానం?.. సిఎం రేవంత్‌ తో భేటీ

హైదరాబాద్‌ మార్చ్‌ 15::గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నియోజకవర్గంనుంచి గెలిచిన దానం నాగేందర్‌ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. దానం నేరుగా సిఎం ఇంటికి వెళ్లి ఆయనతో కాసేపు మాట్లాడి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన…