Tag: ఏడాది కిందట పది లక్షలతో ప్రారంభమైన కంపెనీ విశాఖపట్నం ఏకంగా 76 వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది ఎలా.!?

ఏడాది కిందట పది లక్షలతో ప్రారంభమైన కంపెనీ విశాఖపట్నంలో ఏకంగా 76 వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది ఎలా.!?

విజయవాడ, అక్టోబరు 17: ఏపీ సీఎం జగన్‌ రాజకీయాల్లోకి రాకమునుపే.. అసలు సిసలైన వ్యాపారవేత్త. ఒకవైపు కుటుంబం రాజకీయాల్లో ఉండగా.. అదే రాజకీయాలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకున్నారన్న ఆరోపణలుఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. డొల్ల కంపెనీలతో క్విడ్‌…