Tag: ఆర్టికల్‌ 370 రద్దుపై తొలగిన అడ్డంకులు

ఆర్టికల్‌ 370 రద్దుపై తొలగిన అడ్డంకులు

జమ్మూకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ‘ఆర్టికల్‌ 370’ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30లోపు జమ్మూకశ్మీర్‌ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో…