Tag: ఆర్కే ఎందుకు వెళ్లారు… మళ్లీ వచ్చారు

ఆర్కే ఎందుకు వెళ్లారు… మళ్లీ వచ్చారు

గుంటూరు, ఫిబ్రవరి 26: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారు. తనకు కోపం వచ్చినప్పుడు ఎంత వేగంగా.. దూరంగా జరిగిపోతారో, తగ్గిన వెంటనే అంతే వేగంగా దగ్గరికొస్తానని చెప్పేశారు. తాను సొంత గూటికి చేరినట్టు సింబాలిక్‌గా సీఎం జగన్‌…