Tag: రాజమండ్రిలో పోసానిపై కేసు నమోదు

రాజమండ్రిలో పోసానిపై కేసు నమోదు

రాజమండ్రి, అక్టోబరు 3: రాజమండ్రి పోలీస్‌ స్టేషన్‌లో సినీ నటుడు పోసాని కృష్ణమురళీపై కేసు నమోదు అయింది. పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన పార్టీ నేతలు గతంలో పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో…