బిజెపి కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నా:కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
హైదరాబాద్:మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు. కెసిఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం మరో ఐదు…