Tag: ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్‌ ప్రమాణ స్వీకారం

ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్‌ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌: ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ఉదయం 8.30 గంటలకు గవర్నర్‌ తమిళిసై.. అక్బరుద్దీన్‌ తో ప్రమాణం చేయించారు. సాధారణంగా సీనియర్‌ సభ్యులకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఇందులో…