Tag: ప్రైవేటు స్కూళ్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

సజ్జలను కలిసిన కరుణామయ విద్య సంస్థల చైర్మన్‌ దస్తగిరి

మంగళగిరి:మంగళగిరిలోని వైఎస్‌ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ని నంద్యాల పట్టణానికి చెందిన కరుణామయ విద్య సంస్థల చైర్మన్‌, రాయలసీమ రీజియన్‌ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు దండే దస్తగిరి మర్యాదపూర్వకంగా కలిసి…