ప్రపంచంలోనే తొలిసారిగా చికున్‌గున్యా వైరస్‌కు వ్యాక్సిన్
వాషింగ్టన్ నవంబర్ 10: చికున్‌గున్యాతో (జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి త్వరలో ఉపశమనం లభించనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా యూరప్‌కు చెందిన వాల్నేవా అనే కంపెనీ చికున్‌గున్యా వైరస్ వ్యాప్తికిఅడ్డుకట్టవేసేలా వ్యాక్సిన్‌ను తయారుచేసింది. ఈ టీకా వాడకానికి అమెరికా ఆరోగ్య సంస్థ…