Tag: ప్రత్యేక హోదా తారక మంత్రం అవుతుందా

ఏపీలో కాంగ్రెస్‌ పునరాగమనానికి ప్రయత్నాలు

విజయవాడ, నవంబర్‌ 28: ఏపీలో కాంగ్రెస్‌ పునరాగమనానికి ప్రయత్నాలు ప్రారంభించింది.మరుగున పడిపోయిన ప్రత్యేక హోదా గళం ఎత్తుకుంది. విశాఖ స్టీల్‌ ఉద్యమంలో బలమైన వాయిస్‌ ను వినిపించాలని నిర్ణయానికి వచ్చింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభమైంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి…