ప్రజా భవన్ కు పోటెత్తిన ప్రజలు…స్వయంగా వినతులు స్వీకరించిన సింఎ రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రజా భవన్లో ప్రజా దర్బార్ ప్రారంభమైంది. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు సీఎం క్యాంప్ ఆఫీస్కు తరలివచ్చారు. అధికారులు వారి పేర్లు నమోదుచేసుకుని ప్రజా భవన్లోకి అనుమతించారు. ప్రజలను నుంచి సీఎం రేవంత్ రెడ్డి…