Tag: పార్టీ మారే ప్రసక్తే లేదు:బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

పార్టీ మారే ప్రసక్తే లేదు:బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

హైదరాబాద్‌: విూడియా లో తాను కాంగ్రెస్‌ పార్టీ లో చేరుతునట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీ లో చేరే ప్రసక్తి లేదని, కావాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మైండ్‌…