Tag: జైలుకెళ్లారన్న సింపతీపైనే నేతలు ఆధారపడి ఉన్నారనిపిస్తుంది

జైలుకెళ్లారన్న సింపతీపైనే నేతలు ఆధారపడి ఉన్నారనిపిస్తుంది

విజయవాడ, అక్టోబరు 17: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లి 37రోజులవుతుంది. ఈ నెలరోజుల్లో పార్టీ పూర్తిగా పడకేసింది. జైలుకెళ్లారన్న సింపతీపైనే నేతలు ఆధారపడి ఉన్నారనిపిస్తుంది. కనీస కార్యక్రమాలు కూడా చేయడం లేదు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏవో కొన్ని…